తెలుగు
తెలుగు
షాన్ ట్రాన్స్ లేషన్ నుంచి అభినందనలు!
షాన్ వద్ద మీకు నామమాత్రపు ధరలకే ప్రపంచ శ్రేణి అనువాదం, కంటెంట్ రైటింగ్ (విషయ రచన), ట్రాన్స్ క్రిప్షన్ (లిప్యంతరణం) మరియు సబ్ టైట్లింగ్ సేవలకు హామీ ఇవ్వబడుతుంది.
ఇందుకోసం ప్రపంచంలోకే అత్యుత్తమం -
- 35 దేశాల్లో అసోసియేట్ల (సహసభ్యుల) ఉపస్థితి.
- అతి తక్కువ ధరలు మరియు నాణ్యతకు హామీ
- అందజేయలేకపోయినట్లయితే మేము ఒక అపరాధ రుసుము చెల్లిస్తాము.
- అనువాదం కోసం 2500 కి పైగా భాషా జతలు అందజేయబడుతున్నాయి
- కంటెంట్ రైటింగ్ (విషయ రచన) కోసం 300 కి పైగా భాషలు అందజేయబడుతున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా 800 మందికి మించి క్లయింట్ల విశ్వాసాన్ని చూరగొన్నది.
- 24X6 సేవలను అందిస్తున్న ఏకైకా “ అందరూ మహిళలేగల అంతర్జాతీయ బృందం”
అంచనావేయబడిన ధరని తనిఖీ చేసుకోండి లేదా
ఆన్ లైన్ ఛాట్ చెయ్యండి.
ధన్యవాదాలు!



